క్యారట్ పచ్చడి | Carrot pickle Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Carrot pickle recipe in Telugu,క్యారట్ పచ్చడి, Dharani Jhansi Grandhi
క్యారట్ పచ్చడిby Dharani Jhansi Grandhi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

క్యారట్ పచ్చడి వంటకం

క్యారట్ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot pickle Recipe in Telugu )

 • క్యారట్లు 2
 • శెనగపప్పు,మినపప్పు : 1 టేబుల్ స్పూను
 • నూనె : 1 స్పూన్
 • ఎండుమిర్చి : 3
 • వెలులి రెబ్బలు : 2
 • చింతపండు కొంచెం
 • ఒక చిప్ప కొబ్బరి తురుము.
 • ఉప్పు రుచికి సరిపడా
 • కరివేపాకు,ఆవాలు,జీలకర్ర,నూనె తాలింపు కోసం
 • ఉల్లిపాయ 1

క్యారట్ పచ్చడి | How to make Carrot pickle Recipe in Telugu

 1. ఒక పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో శెనగపప్పు, మినప్పప్పు ,ఎండుమిర్చి , ఉల్లిపాయ ముక్కలు,వెళ్ళులి, ఎండుమిర్చి, క్యారట్ ముక్కలు వేసి కొద్ది సేపు వేయించాలి.
 2. చల్లారాక ఉప్పు, చింతపండు ,కొబ్బరి తురుము వేసి గ్రైండ్ చేసుకోవాలి.
 3. ఆ తరువాత అందులో తాలింపు పెట్టుకోవడమే.

Reviews for Carrot pickle Recipe in Telugu (0)