హోమ్ / వంటకాలు / క్యారట్ పచ్చడి

Photo of Carrot pickle by Dharani Jhansi Grandhi at BetterButter
240
2
0(0)
0

క్యారట్ పచ్చడి

Aug-28-2018
Dharani Jhansi Grandhi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారట్ పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి భోజనం లోకి చాలా బాగుంటుంది.విటమిన్ ఏ ఇందులో ఎక్కువుగా ఉంటుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. క్యారట్లు 2
  2. శెనగపప్పు,మినపప్పు : 1 టేబుల్ స్పూను
  3. నూనె : 1 స్పూన్
  4. ఎండుమిర్చి : 3
  5. వెలులి రెబ్బలు : 2
  6. చింతపండు కొంచెం
  7. ఒక చిప్ప కొబ్బరి తురుము.
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. కరివేపాకు,ఆవాలు,జీలకర్ర,నూనె తాలింపు కోసం
  10. ఉల్లిపాయ 1

సూచనలు

  1. ఒక పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో శెనగపప్పు, మినప్పప్పు ,ఎండుమిర్చి , ఉల్లిపాయ ముక్కలు,వెళ్ళులి, ఎండుమిర్చి, క్యారట్ ముక్కలు వేసి కొద్ది సేపు వేయించాలి.
  2. చల్లారాక ఉప్పు, చింతపండు ,కొబ్బరి తురుము వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  3. ఆ తరువాత అందులో తాలింపు పెట్టుకోవడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర