టమాటో పప్పు | Tomato Dal Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  30th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato Dal recipe in Telugu,టమాటో పప్పు, Pasumarthi Poojitha
టమాటో పప్పుby Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    59

    నిమిషాలు
  • వండటానికి సమయం

    59

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

టమాటో పప్పు వంటకం

టమాటో పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato Dal Recipe in Telugu )

  • కంది పప్పు1/4కప్
  • టోమేటో 1/4 కాయలు
  • చింతపండు రుచికి సరిపడా
  • వెల్లులి 4రెబ్బలు
  • కరివేపాకు 1రెబ్బ
  • ఎండు మిర్చి 2
  • తాలింపు గింజలు 1టేబుల్ స్పూన్
  • ఆయిల్ 4 టేబుల్ స్పూన్
  • వాటర్ కుకింగ్ కి సరిపడా

టమాటో పప్పు | How to make Tomato Dal Recipe in Telugu

  1. ముందుక గా గిన్నెలో కంది పప్పు కడిగి నీళ్లు పోసి ఉడికించి పెట్టుకోవాలి.
  2. టమాటాలని శుభ్రం చేసుకొని తరిగి పెట్టుకోవాలి .
  3. ఉడికించిన పప్పు లో టమాటాలని వేయాలి.
  4. చింతపండు నానా పెట్టుకొని ఉంచుకోవాలి.
  5. టమాటో లు ఉడికిన తర్వాత అందులో చింతపండు రసం పోయాలి.
  6. తర్వాత అందులో ఉప్పు ,పసుపు,కారం ,వేయాలి.
  7. తాలింపు కోసం ఒక కడాయిలో నూనె పోసి తాలింపు గింజలు ,కరివేపాకు,వెల్లులి చితకొట్టి వేయాలి,ఇంగువ ,ఎండుమిర్చి,చక్కగా వేగాక పప్పు లో వేసేయాలి. అంతే పప్పు రెడి ఇందులో నెయ్యి వేసి అప్పడాలు నచుకొని తింటే అమృతం .

నా చిట్కా:

ఇంగువ మీ ఇష్టం వేస్తే వేయచు లేకుంటే లేదు..

Reviews for Tomato Dal Recipe in Telugu (0)