నెల్లూరు ఎర్ర కారం దోశ | Nellore erra karam dosa Recipe in Telugu

ద్వారా Sukanya Sukku  |  2nd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Nellore erra karam dosa recipe in Telugu,నెల్లూరు ఎర్ర కారం దోశ, Sukanya Sukku
నెల్లూరు ఎర్ర కారం దోశby Sukanya Sukku
  • తయారీకి సమయం

    6

    గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

నెల్లూరు ఎర్ర కారం దోశ వంటకం

నెల్లూరు ఎర్ర కారం దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Nellore erra karam dosa Recipe in Telugu )

  • దోశ పిండి కి కొలత :
  • మినపప్పు 1 కప్పు
  • ఉప్పుడు బియ్యం 1 కప్పు
  • పచ్చి బియ్యం ( మామూలు బియ్యం) 2 కప్పులు
  • ఉప్పు తగినంత
  • నీరు సరిపడినంత
  • ఎర్ర కారం చట్నీ కి కొలత :
  • ఉల్లిపాయలు 3 తరిగినవి
  • వేరుశెనగ పప్పు 2 స్పూన్లు
  • చింతపండు కొద్దిగా
  • ఉప్పు తగినంత
  • ఎండు కొబ్బరి తురుము 3 స్పూన్లు
  • ఎండు మిరపకాయలు 6
  • వెల్లుల్లి రెబ్బలు 3
  • ఉప్పు తగినంత

నెల్లూరు ఎర్ర కారం దోశ | How to make Nellore erra karam dosa Recipe in Telugu

  1. ముందుగా మినపప్పు, ఉప్పుడు బియ్యం, మామూలు బియ్యం నీటిలో కడిగి 5 గంటలు నాననివ్వాలి.
  2. నానిన మినపప్పు, బియ్యము లను గ్రైండర్ లో మెత్తగా రబ్బు కొని ఉప్పు కూడా వేసి కలపాలి ఈ పిండి మిశ్రమాన్ని 6 గంటల పాటు పులవ నివ్వాలి
  3. ఎర్ర కారం చట్నీ తయారీ : స్టవ్ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక వేరుసెనగ పప్పు 5 నిమిషాల పాటు వేయించాలి తర్వాత. కొంచం చల్లారాక మిక్సీలో వేరుశెనగ పప్పు, చింత పండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి ఎండు కొబ్బరి తురుము వేసి మిక్సి జార్ లో మెత్తగా వేసుకోవాలి అంతే ఎర్ర కారం రెడీ
  4. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టీ వేడెక్కిన తరవాత దోశ వేసుకోవాలి. దోశ నెయ్యి తో వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి.
  5. దోశ మీద మనం తయారు చేసి ఉంచుకున్న ఎర్ర కారం దోశ మీద వేసుకోవాలి. అంతే రుచకరమైన నెల్లూరు ఎర్ర కారం దోశ రెడీ

నా చిట్కా:

ఎర్ర కారం చేసే ముందు ఉల్లిపాయలు డీప్ ఫ్రిజ్లో కొంత సేపు ఉంచి తరిగితే కళ్ళ వెంట నీరు రావు ఇది నా చిట్కా

Reviews for Nellore erra karam dosa Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo