పూర్ణ కుడుములు | Red gram purna sweet Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  9th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Red gram purna sweet recipe in Telugu,పూర్ణ కుడుములు, Vandhana Pathuri
పూర్ణ కుడుములుby Vandhana Pathuri
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    50

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

పూర్ణ కుడుములు వంటకం

పూర్ణ కుడుములు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red gram purna sweet Recipe in Telugu )

  • కందిపప్పు అర కేజీ
  • బెల్లం నాలుగు వందల గ్రాములు
  • మైదా అర కేజీ
  • నూనె డీఫ్ ఫ్రై కి సరిపడా
  • యిలచి ఒక స్పూన్

పూర్ణ కుడుములు | How to make Red gram purna sweet Recipe in Telugu

  1. మైదా నీరు పోసి డో తయారు చేసుకొని పెట్టుకోవాలి
  2. కంది పప్పు ఉడికించి నీరు వంపేసి బెల్లం చిన్న ముక్కలుగా చేసి కంది పప్పుతో కలిపి ఐదు నిమిషాలు ఉడికించి మిక్స్ పట్టి పెట్టుకోవాలి
  3. మైదా డో ని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరి లా వత్తి మధ్యలో పూర్ణం పెట్టి ఇలా కుడుములు చేసుకోవాలి
  4. కడాయి లో డిఫ్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలి

Reviews for Red gram purna sweet Recipe in Telugu (0)