కాకరకయ చీఫ్స | Kakarakaya chips Recipe in Telugu

ద్వారా Chandrika Reddy  |  10th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kakarakaya chips recipe in Telugu,కాకరకయ చీఫ్స, Chandrika Reddy
కాకరకయ చీఫ్సby Chandrika Reddy
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

కాకరకయ చీఫ్స వంటకం

కాకరకయ చీఫ్స తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kakarakaya chips Recipe in Telugu )

 • కాకరకయలు 250 గ్రాములు
 • శనగపిండి 3 సూన్
 • బియ్యం పిండి 2 సూన్
 • ఉపు రుచి కి సరిపడినంత
 • కారం 1/2 సూన్
 • పసుపు 1/2 సూన్
 • దనియాలపోడి 1/2 సూన్
 • నూనె వెయ్యిచడానికి సరిపోయేంత

కాకరకయ చీఫ్స | How to make Kakarakaya chips Recipe in Telugu

 1. ముందుగ కాకరకయ లను ముక్కలు చెసి వాటని వేడినీటి లో నానబెట్టి 5 నిమిషాలు ఉండాలి.
 2. వాటిని తీసుకుని అందులో శనగపిండి, బియ్యంపిండి, ఉపు ,కారం, పసుపు, ధనియాలు పొడి, వేసి బాగా కలపాలి.
 3. దాని నూనెవెయ్యాలి బంగారు రంగు వచ్చి వరకు వెయీంచలీ.

నా చిట్కా:

మైక్రోఓవన్ లో కూడా చేసుకోవచ్చు.

Reviews for Kakarakaya chips Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo