పావ్ భాజీ | Pav bhaji Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  12th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pav bhaji recipe in Telugu,పావ్ భాజీ, Divya Konduri
పావ్ భాజీby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    75

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

About Pav bhaji Recipe in Telugu

పావ్ భాజీ వంటకం

పావ్ భాజీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pav bhaji Recipe in Telugu )

  • బంగాళ దుంపలు 2 ఉడికించి మెదపినవి
  • కేరట్ అర కప్పు
  • బఠాణి అర కప్ప
  • గోభి పువ్వు అర కప్పు
  • ఉల్లి ముక్కలు ఒక కప్పు
  • టమోట ముక్కలు ఒక కప్పు
  • బీన్సు అర కప్పు
  • బట్టర్ 3 క్యూబులు
  • వెల్లులి పేస్టు ఒక స్పూను
  • ఉప్పు ఒక స్పూను
  • కారం ఒక స్పూను
  • జీర పొడి అర స్పూను
  • దనియాల పొడి అర స్పూను
  • పావ్ భాజి మసాల పొడి ఒక స్పూను
  • పసుపు చిటికెడూ
  • గరం మసాల అర స్పూను
  • పావ్ బన్స్ 2
  • కొత్తిమీర కప్పు

పావ్ భాజీ | How to make Pav bhaji Recipe in Telugu

  1. ముందుగా భాజీ కోసం..బాoడీలో బటర్ వేయాలి
  2. కరిగిన తరువాత వెల్లుల్లి తురుము వేయాలి
  3. ఉల్లి ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేగనివ్వాలి
  4. కూరలు బఠిణి.బీన్సు.గోభి.కేరట్.మిగిలిన కూరల వేసి మెత్తగా మగ్గనివ్వాలి
  5. తరువాత టమోట వేసి కలపాలి
  6. ఉడికించిన బంగాళ దుంప ముద్ద వేసి బాగ కలిపి తగిన నీళ్ళు పొయాలి
  7. ఉడికీంచాలి అందులో మసాల పొడులు అన్నీ వేయాలి
  8. చివరగా కొత్తిమీర వేసి బాగా కలపాలి భాజీ రెడీ టూ సర్వ్
  9. పావ్ బన్ను తీసుకొని మధ్యలో కట్ చేసి బటర్ వేసి తావ మీద వేసి వేడి చేయాలి
  10. సర్వింగి ప్లేటు తీసుకొని పావ్ భాజీ పెట్టి ఉల్లి నిమ్మకాయ తో తీసుకోవాలి
  11. పావ్ భాజీ రడీ టు సర్వ్

నా చిట్కా:

కూరలు ఇష్టం ఉన్న వి వయవచ్చు..బటర్ తో చేసుకుంటే రుచిగా ఉంటుంది

Reviews for Pav bhaji Recipe in Telugu (0)