ఆయ్యంగఁర పులిహోర | IYANGAR PULIHORA Recipe in Telugu

ద్వారా P.Anuradha Shankar puvvadi  |  17th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • IYANGAR PULIHORA recipe in Telugu,ఆయ్యంగఁర పులిహోర, P.Anuradha Shankar puvvadi
ఆయ్యంగఁర పులిహోరby P.Anuradha Shankar puvvadi
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

ఆయ్యంగఁర పులిహోర వంటకం

ఆయ్యంగఁర పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make IYANGAR PULIHORA Recipe in Telugu )

  • సోనా మసురీ రైస్ 1 గ్లాస్
  • ఎండు మిర్చి 15
  • ధనియాలు 1 టేబుల్ స్పూన్
  • మిరియాలు 1 టీ స్పూన్
  • మెంతులు 1/4 టీ స్పూన్
  • జీలకర్ర 1 టీ స్పూన్
  • ఆవాలు 2టీ స్పూన్
  • చింతపండు నిమ్మకాయంత
  • బెల్లం 2 టే స్పూన్
  • ఉప్పు 2 టీ స్పూన్
  • నువ్వులు 2 టీ స్పూన్
  • కరివేపాకు 2రెమ్మలు
  • మినపప్పు 1 టీ స్పూన్
  • సెనగ పప్పు 1టీ స్పూన్
  • పల్లీలు 3టీ స్పూన్
  • పసుపు 1/4టీ స్పూన్
  • ఆయిల్ 5 ట్ స్పూన్

ఆయ్యంగఁర పులిహోర | How to make IYANGAR PULIHORA Recipe in Telugu

  1. పాన్లో ఆవాలు ,జీలకర్ర ,మెంతులు ,మిరియాలు, ధనియాలు ,నువ్వులు , అన్నీ విడివిడిగా నూనె వేయకుండా వేయించాలి
  2. చింతపండు కూడా వేయించాలి
  3. వేయించినవి అన్నీ మీక్సి జార్ లో వెసి ఉప్పు, బెల్లం కూడా వెసి పొడి చేసుకోవాలి
  4. అన్నం విడిగా వండుకొని కాస్త చల్లార్చుకోవాలి
  5. పాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,కరివేపాకు ,మినపప్పు, సెనగపప్పు ,పసుపు ,పల్లీలు వేసుకొని దోరగా వేయించి ఎండు మిర్చి ముక్కలు, మిక్సీ లో పొడి చేసిన పొడి కూడా వేసుకొని దోరగా వేయించాలి
  6. పొపును ఉడికించి చల్లార్చుకున్న అన్నం మీద వేసుకొని కలుపుకోవాలి .

నా చిట్కా:

యూలిఁపయ కీరా తో తింటే బాగుంటుంది పొపుళో పచ్చి మిర్చి వేయకూడదు

Reviews for IYANGAR PULIHORA Recipe in Telugu (0)