BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఆయ్యంగఁర పులిహోర

Photo of IYANGAR PULIHORA by P.Anuradha Shankar puvvadi at BetterButter
0
1
0(0)
0

ఆయ్యంగఁర పులిహోర

Sep-17-2018
P.Anuradha Shankar puvvadi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆయ్యంగఁర పులిహోర రెసిపీ గురించి

టిఫిన్ బాక్స్ కి సరైన వంటకం 1 డే మొత్తం పాడవదు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • తమిళనాడు
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సోనా మసురీ రైస్ 1 గ్లాస్
  2. ఎండు మిర్చి 15
  3. ధనియాలు 1 టేబుల్ స్పూన్
  4. మిరియాలు 1 టీ స్పూన్
  5. మెంతులు 1/4 టీ స్పూన్
  6. జీలకర్ర 1 టీ స్పూన్
  7. ఆవాలు 2టీ స్పూన్
  8. చింతపండు నిమ్మకాయంత
  9. బెల్లం 2 టే స్పూన్
  10. ఉప్పు 2 టీ స్పూన్
  11. నువ్వులు 2 టీ స్పూన్
  12. కరివేపాకు 2రెమ్మలు
  13. మినపప్పు 1 టీ స్పూన్
  14. సెనగ పప్పు 1టీ స్పూన్
  15. పల్లీలు 3టీ స్పూన్
  16. పసుపు 1/4టీ స్పూన్
  17. ఆయిల్ 5 ట్ స్పూన్

సూచనలు

  1. పాన్లో ఆవాలు ,జీలకర్ర ,మెంతులు ,మిరియాలు, ధనియాలు ,నువ్వులు , అన్నీ విడివిడిగా నూనె వేయకుండా వేయించాలి
  2. చింతపండు కూడా వేయించాలి
  3. వేయించినవి అన్నీ మీక్సి జార్ లో వెసి ఉప్పు, బెల్లం కూడా వెసి పొడి చేసుకోవాలి
  4. అన్నం విడిగా వండుకొని కాస్త చల్లార్చుకోవాలి
  5. పాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,కరివేపాకు ,మినపప్పు, సెనగపప్పు ,పసుపు ,పల్లీలు వేసుకొని దోరగా వేయించి ఎండు మిర్చి ముక్కలు, మిక్సీ లో పొడి చేసిన పొడి కూడా వేసుకొని దోరగా వేయించాలి
  6. పొపును ఉడికించి చల్లార్చుకున్న అన్నం మీద వేసుకొని కలుపుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర