కట్ పీసుల పరాట | Cut piece parota Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  18th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cut piece parota recipe in Telugu,కట్ పీసుల పరాట, Divya Konduri
కట్ పీసుల పరాటby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

About Cut piece parota Recipe in Telugu

కట్ పీసుల పరాట వంటకం

కట్ పీసుల పరాట తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cut piece parota Recipe in Telugu )

 • గోధుమ పిఃడి ఒక కప్పు
 • ఉప్పు అర స్పూను
 • నూనె తగినంత

కట్ పీసుల పరాట | How to make Cut piece parota Recipe in Telugu

 1. ఒక గిన్నెలో గోధమ పిండి ఒకస్పూను నూనె వేసి నీళ్ళు పోసి చెపాతి
 2. పిండిలా కలిపి 20ని షాలు నాన నివ్వాలి
 3. తరువాత పిండిలోంచి ముద్ద తీసుకొని చపాతి చేసి కత్తి తో
 4. సన్న గా చీలికలు చేయాలి
 5. పైన పిండివేసి అన్నీ దగ్గరకు చేయాలి
 6. మళ్ళీ ముద్ద చుట్టీ దాన్ని చపాతి చేసి పేనం పై నూనె వేసి
 7. కాల్చాలి ..దాని చేతులతో అధమాంచితే పొరల కింద వస్తుంది

నా చిట్కా:

పొరలు కోసి నతరువాత వాటిని దగ్గరకు చేయాలి

Reviews for Cut piece parota Recipe in Telugu (0)