హోమ్ / వంటకాలు / మిక్స్డ్ వెజ్ పరోటా.

Photo of Mixed veg  parotha. by దూసి గీత at BetterButter
443
1
0.0(0)
0

మిక్స్డ్ వెజ్ పరోటా.

Sep-19-2018
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్స్డ్ వెజ్ పరోటా. రెసిపీ గురించి

బలవర్థకమైన ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పంజాబీ
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికించిన ఆలూ : 4 :
  2. కేరట్ తురుము : 1/2 కప్పు.
  3. పచ్చిబఠాణీ : 1/2 కప్పు.
  4. పచ్చిమిర్చి,అల్లం పేస్ట్ : 1/2 చెంచా.
  5. ఆమ్చూర్ పౌడర్ : 1/4 చెంచా.
  6. ఉప్పు : 1/2 చెంచా.
  7. కొత్తిమీర : 1 కట్ట .
  8. కారం : 1/2 చెంచా.
  9. గోధుమ పిండి : 2 కప్పులు.
  10. నెయ్యి/ బటర్ : 1/4 కప్పు.

సూచనలు

  1. గోధుమపిండి చపాతీ పిండిలా కలిపి ఉంచుకోవాలి.
  2. ఆలూ ఉడికించి తురిమి, అందులో కేరట్ తురుము , ఉడికించి మెదిపిన పచ్చి బఠాణి , ఉప్పు, కారం, ఆంచూర్ పౌడర్ , అల్లం పచ్చిమిర్చి పేస్ట్ , సన్నగా కట్ చేసిన కొత్తిమీర అన్ని వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టాలి .
  3. కలుపుకున్న గోధుమ పిండి ని పెద్ద నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి .
  4. ఆలూ మిశ్రమం కూడా అదే సైజ్ లో ఉండలు చేసి పెట్టుకోవాలి.
  5. గోధుమపిండి తో అంచులు కాస్త పలుచగా మధ్య లో దళసరిగా ఉండేలా కొంచెం ఒత్తుకుని, అందులో ఆలూ మిశ్రమం తో చేసిన ఉండ పెట్టి అన్ని వైపులా నుండీ కవర్ చేస్తూ జాగ్రత్త గా మూసేయాలి.
  6. ఇలా చేసుకున్న దానిని సున్నితంగా పరోటా ఒత్తుకోవాలి.
  7. అన్నీ ఇలా పరోటా చేసుకున్న తర్వాత పెనం పై రెండువైపులా బంగారు రంగు వచ్చేలా కాల్చుకొని నెయ్యి/ బటర్ రాసుకోవాలి.అంతే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర