మీల్ మేకర్ టమాటో రైస్ | Meal maker tomato rice Recipe in Telugu

ద్వారా Revathi Kumari  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Meal maker tomato rice recipe in Telugu,మీల్ మేకర్ టమాటో రైస్, Revathi Kumari
మీల్ మేకర్ టమాటో రైస్by Revathi Kumari
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    7

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

మీల్ మేకర్ టమాటో రైస్ వంటకం

మీల్ మేకర్ టమాటో రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Meal maker tomato rice Recipe in Telugu )

  • మిల్ మేకర్ 1 కప్
  • టమాటో 4-5
  • పచ్చిమిర్చి 2
  • ఉల్లిపాయ 1
  • అన్నం 2 కప్స్
  • మొలకలు 1/4 కప్
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత

మీల్ మేకర్ టమాటో రైస్ | How to make Meal maker tomato rice Recipe in Telugu

  1. ముందుగా మీల్ మేకర్స్ ని నీళ్లు పోసి ఉడికించి నీళ్లు పిండేసేయాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జిలకర్ర వేసి వేయించాలి
  3. అందులో పచ్చిమిర్చి ,ఉల్లిపాయ వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో టమాటో ముక్కలు ,ఉప్పు వేసిబాగా ఉడకనివ్వాలి
  5. అది బాగా వేగిన తరువాత అందులో మీల్ మేకర్ ,కారం, వేసి మరో నిమిషం వేయించాలి
  6. అందులో ఉడికిన అన్నం వేసి సర్వ్ చేయడమే

Reviews for Meal maker tomato rice Recipe in Telugu (0)