బ్రెడ్ బోండా | Bread dumplings Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bread dumplings recipe in Telugu,బ్రెడ్ బోండా, Pravallika Srinivas
బ్రెడ్ బోండాby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

బ్రెడ్ బోండా వంటకం

బ్రెడ్ బోండా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread dumplings Recipe in Telugu )

 • గోధుమ బ్రెడ్ - 1 ప్యాకెట్ చిన్నది
 • కరివేపాకు _2 రెబ్బలు
 • పచ్చిమిర్చి ముక్కలు _4
 • జీలకర్ర _1/2 టేబుల్ స్పూన్
 • పుల్లని పెరుగు _తగినంత
 • ఉప్పు _తగినంత
 • ఉల్లిపాయ ముక్కలు_ 2

బ్రెడ్ బోండా | How to make Bread dumplings Recipe in Telugu

 1. పైన చెప్పిననవన్ని కలిపి పెరుగు తో బోండా పిండిలాగా కలుపుకుని కాగిన నూనె లో బోండా వేసుకోవడమే .అంతే బ్రెడ్ బోండా రెడీ .

నా చిట్కా:

పుల్లని పెరుగు వాడడం వలన రుచిగా ఉంటాయి

Reviews for Bread dumplings Recipe in Telugu (0)