హోమ్ / వంటకాలు / బీరకాయ శనగ పప్పు పచ్చడి

Photo of Ridge guard chutney by Divya Konduri at BetterButter
461
2
0.0(0)
0

బీరకాయ శనగ పప్పు పచ్చడి

Sep-26-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ శనగ పప్పు పచ్చడి రెసిపీ గురించి

లేత బీరకాయలను శనగ ప్పు వేసి పచ్చడి చేసుకుంటే రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. అర కేజి బీరకాయ ముక్కలు
  2. శనగ ప్పు అర కప్పు
  3. మిరప కాయలు 4
  4. చింత పండు పులుసు అర కప్పు
  5. ఉప్పు తగినంత
  6. తాలింపు కోసం..ఎండుమిరప కాయలు 4
  7. అర స్పూను ఆవాలు
  8. అర స్పూను జీలకర్ర
  9. పసుపు చిటికెడు
  10. ఇంగువ చిటికెడు
  11. నూనె అర కప్పు

సూచనలు

  1. ముందుగా మూకుడులో నూనె వేసి చెనెగ పప్పు వేసుకొని వేయించి తీసుకోండి
  2. అదే మూకుడులో బీరకాయ ముక్కలను కూడా వేసి వేయించుకోండి
  3. మిక్సీ జారులో వేయించిన బీరకాయ ముక్కలు, చెనెగ పప్పు ,ఉప్పు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి, చింతపండు అన్నీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  4. తాలింపు కోసం బాండీలో 1 స్పూను నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఇంగువ వేసి తాలింపు చేసుకొని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి .
  5. కొత్తిమీర వేసి అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర