BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సొరకాయ పెరుగు పచ్చడి

Photo of Bottle gourd chutney by Rashmi SudhiMurthy at BetterButter
1
1
0(0)
0

సొరకాయ పెరుగు పచ్చడి

Oct-02-2018
Rashmi SudhiMurthy
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది కర్ణాటక వంటకం.ఇది అన్నం మరియు పరోట లోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కర్ణాటక
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. సొరకాయ ముక్కలు 1కప్పు
  2. పచ్చి మిరపకాయలు 4
  3. పెరుగు 1/2 కప్
  4. ఆవాలు 1/4 టీ స్పూన్
  5. జీలకర్ర 1/2 టీ స్పూన్
  6. పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్
  7. ఉప్పు రుచికి సరిపడా
  8. నూనె 2టేబుల్ స్పూన్లు
  9. పోపు(ఆవాలు,మినప్పప్పు, జీలకర్ర,కరివేపాకు, ఇంగువ)
  10. నీళ్ళు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు,జీలకర్ర వేయాలి
  2. అది చిటపటలాడాక అందులో పచ్చిమిరపకాయలు వేయాలి
  3. అవి వేగాక అందులో సొరకాయ ముక్కలు,ఉప్పు వేయాలి(సొరకాయ తొక్క తీసి ముక్కలు చేసుకోవాలి)
  4. ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని,సొరకాయ ముక్కలని ఉడికించుకోవాలి
  5. అది ఉడికాక అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి
  6. ఇప్పుడు అది చల్లారాక మిక్సీ లో వేసి బరకగా రుబ్బుకోవాలి
  7. ఇది ఒక బౌల్ లోకి తీసుకొని పెరుగు వేసి కలుపుకోవాలి
  8. పోపు కోసం నూనె వేసి ఆవాలు,మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు,ఇంగువ వేయాలి
  9. పోపు చిటపాటలాడక సొరకాయ పెరుగుపచ్చడికి వేసి కలపాలి.
  10. సొరకాయ పెరుగు పచ్చడి రెడీ. అన్నం మరియు పరోట లోకి చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర