ముల్లంగి పచ్చడిముక్కలు | Radish chutney Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Radish chutney recipe in Telugu,ముల్లంగి పచ్చడిముక్కలు, రమ్య వూటుకూరి
ముల్లంగి పచ్చడిముక్కలుby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

ముల్లంగి పచ్చడిముక్కలు వంటకం

ముల్లంగి పచ్చడిముక్కలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Radish chutney Recipe in Telugu )

  • ముల్లంగి దుంపలు 2
  • కారం 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు తగినంత
  • ఆవపిండి 1 టేబుల్ స్పూన్
  • పల్లి ఆయిల్ 2 టేబుల్ స్పూన్
  • నిమ్మకాయ 2
  • ఆవాలు 1/2 స్పూన్
  • జీలకర్ర 1/2 స్పూన్
  • మినప్పప్పు 1/2 స్పూన్
  • ఎండుమిర్చి 2
  • కరివేపాకు 2 రెమ్మలు
  • ఇంగువ చిటికెడు
  • పసుపు చిటికెడు

ముల్లంగి పచ్చడిముక్కలు | How to make Radish chutney Recipe in Telugu

  1. ముందుగా ముల్లంగి దుంపలు బాగా కడిగి ఆరబెట్టి తొక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి
  2. దీనిలో కారం ఉప్పు పసుపు ఆవపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి
  3. దీనిలో నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి
  4. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ తో పోపు వేసుకొని పచ్చడిలో కలపాలి
  5. ముల్లంగి పచ్చడి రెడి వేడి అన్నం లోకి బాగుంటుంది

Reviews for Radish chutney Recipe in Telugu (0)