బీరకాయ తొక్కు నువ్వుల పచ్చడి | Ridge gourd peel sesame seeds chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ridge gourd peel sesame seeds chutney recipe in Telugu,బీరకాయ తొక్కు నువ్వుల పచ్చడి, Sree Vaishnavi
బీరకాయ తొక్కు నువ్వుల పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

బీరకాయ తొక్కు నువ్వుల పచ్చడి వంటకం

బీరకాయ తొక్కు నువ్వుల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge gourd peel sesame seeds chutney Recipe in Telugu )

  • బీరకాయ తొక్కు 1 కప్
  • నువ్వులు 1/2 కప్
  • పచ్చిమిర్చి 6-7
  • ఉప్పు తగినంత
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఎండుమిర్చి 2-3
  • నూనె 2-3 చెంచాలు

బీరకాయ తొక్కు నువ్వుల పచ్చడి | How to make Ridge gourd peel sesame seeds chutney Recipe in Telugu

  1. ముందుగా బీరకాయ తొక్కు తీసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె వేసి ఈ బీరకాయ తొక్కు వేసి వేయించాలి
  3. వేగిన తరువాత దానిని తీసి పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు మళ్ళి స్టవ్ ఆన్ చేసి నువ్వులు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి
  5. ఇప్పుడు దానిని బీర తొక్కు తో పాటు ఉప్పు, పచ్చిమిర్చి ,నీళ్లు పోసుకుని మిక్సీ చేసుకోవాలి
  6. ఇప్పుడు మళ్ళి స్టవ్ ఆన్ చేసి నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకుని పచ్చడిలో వేసుకోవాలి

Reviews for Ridge gourd peel sesame seeds chutney Recipe in Telugu (0)