హోమ్ / వంటకాలు / అరటికాయ పెరుగు పచ్చడి

Photo of Raw Banana chutney with curd by Meena Choppalli at BetterButter
545
0
0.0(0)
0

అరటికాయ పెరుగు పచ్చడి

Oct-06-2018
Meena Choppalli
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ పెరుగు పచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. అరటికాయలు 2
  2. నువ్వులు 2 పెద్ద చేమ్చాలు
  3. పచ్చిమిరపకాయలు 8
  4. కొబ్బరి ముక్క చిన్నది
  5. ఆవాలు 1 స్పూన్
  6. మెంతులు కొద్దిగా
  7. నేయ్యి 1 పెద్ద స్పూన్
  8. జీలకర్ర 1 స్పూన్
  9. ఇంగువ కొద్దిగా
  10. ఉప్పు రుచికి తగినంత
  11. పెరుగు 2 కప్పులు
  12. కరివేపాకు 2 రొబ్బలు
  13. కొత్తిమీర 1కట్ట

సూచనలు

  1. ముందుగా అరటికాయలను కడిగి కుక్కర్ లో ఉప్పు,పసుపు వేసుకొని రెండు కూతలు పెట్టి ఉడికించి కొవాలి.
  2. నువ్వులు,పచ్చిమిరపకాయలు.కొబ్బరి కొంచెం ఉప్పు మిక్సీ లో మెత్తగా పేస్ట్ చెయ్యాలి .
  3. ఇప్పుడు అరటికాయలని కుక్కర్ నుండి తీసి చల్లారిన తరవాత తొక్క తీసి మెత్తగా గరిటతో మెదపాలి .
  4. ముందుగా మిక్సీ చేసుకొన్నా నువ్వుల పేస్ట్ ని మెదుపుకున్న అరటికాయ మిశ్రమం లో వేసి కలిపి పెరుగు కూడా వేసి బాగా కలపాలి .
  5. బాణలి లో నెయ్యి వేసి మెంతులు , ఆవాలు జీలకర్ర, ఎర్రగా వేగాక కరివేపాకు ఎండు మిరపకాయ ముక్కలు ఇంగువ తాలింపు చేసి కొత్తిమీరతో అలంకరించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర