హోమ్ / వంటకాలు / ఉసిరావకాయ.

Photo of Amla pickle. by దూసి గీత at BetterButter
201
0
0.0(0)
0

ఉసిరావకాయ.

Oct-06-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరావకాయ. రెసిపీ గురించి

సి విటమిన్ సుగుణాలున్న ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. అవసరమైన పదార్థాలు :
  2. 1 - ఉసిరి కాయలు : 1/4 కిలో.
  3. 2 - ఉప్పు : 1/4 కప్పు.
  4. 3 - ఖారం : 1/2 కప్పు.
  5. 4 - ఆవపిండి : 1/2 కప్పు.
  6. 5 - మెంతిపొడి : 2 చెంచాలు.
  7. 6 - నూనె : 1/4 కిలో.
  8. 7 - పసుపు : చిటికెడు.
  9. 8 - ఆవాలు : 1/2 చెంచా.
  10. 9 - ఇంగువ : 1/4. చెంచా.

సూచనలు

  1. ఉసిరి కాయల్ని శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి.
  2. ఉప్పు,కారం, ఆవపిండి, మెంతి పొడి( మెంతులు వేయించి చేసిన పొడి) సిద్ధం చెయ్యాలి.
  3. ఉసిరి కాయల కి ఫోర్క్ తో అక్కడక్కడా గాట్లు పెట్టి, నూనెలో 5 నిమిషాలు వేయించాలి.
  4. ఒక పెద్ద డిష్ లో ఆవపిండీ,ఉప్పూ,కారం , మెంతిపిండీ, అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఉసిరికాయలు ,నూనె కూడా వేసి అంతా కలిసేలా పూర్తిగా కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి .
  5. మరునాడు తీసి కలపాలి. 3 వ రోజుకు ఆవకాయ బాగా ఊరి సిద్ధమవుతుంది.
  6. అప్పుడు అందులో ఆవాలూ,ఇంగువ తో పోపు పెట్టాలి.
  7. ఎంతో రుచిగా ఉండే ఉసిరి ఆవకాయ తయారు.దానిని ఒక జాడీలో పెడితే సరి‌

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర