వంకాయ ఆవకాయ | Brinjal pickle Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brinjal pickle  recipe in Telugu,వంకాయ ఆవకాయ, రమ్య వూటుకూరి
వంకాయ ఆవకాయby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

వంకాయ ఆవకాయ వంటకం

వంకాయ ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal pickle Recipe in Telugu )

  • చింతపండు గుజ్జు 3 టేబుల్ స్పూన్స్
  • వంకాయలు 1/4 కేజీ
  • ఉప్పు తగినంత
  • కారం 3 టేబుల్ స్పూన్స్
  • ఆవపిండి 2 టేబుల్ స్పూన్స్
  • పసుపు 1/4 స్పూన్
  • ఆయిల్ 1/4 కేజీ
  • ఇంగువ చిటికెడు
  • పోపుగింజలు 1 స్పూన్
  • ఎండుమిర్చి 2
  • కరివేపాకు 1 రెమ్మ

వంకాయ ఆవకాయ | How to make Brinjal pickle Recipe in Telugu

  1. వంకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకొవాలి
  2. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి ఇంగువ పోపు వేసుకోవాలి
  3. పోపు చల్లారాక ఆవపిండి, కారం, ఉప్పు ,పసుపు ,చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి
  4. వంకాయ ముక్కలు కూడవేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

Reviews for Brinjal pickle Recipe in Telugu (0)