హోమ్ / వంటకాలు / వంకాయ ఆవకాయ

Photo of Brinjal pickle  by Sree Vaishnavi at BetterButter
0
1
0(0)
0

వంకాయ ఆవకాయ

Oct-08-2018
Sree Vaishnavi
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ ఆవకాయ రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. వంకాయలు 3
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. మెంతిపొడి 2 చెంచాలు
  5. నిమ్మరసం 5 చెంచాలు
  6. నూనె 2 కప్స్
  7. ఆవాలు 1 చెంచా
  8. జీలకర్ర 1 చెంచా
  9. ఎండుమిర్చి 1
  10. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా వంకాయలు ని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగాక తరిగిన వంకాయలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి
  3. ఇప్పుడు అవి వేగాక నూనె లోంచి తీసుకోవాలి
  4. అందులో తగినంత ఉప్పు, కారం ,మెంతిపొడి వేసి బాగా కలుపుకుని నిమ్మరసం వేసుకుని ఒక 1 గంట సేపు ఉరనివ్వాలి
  5. అది ఊరిన తరువాత స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర