హోమ్ / వంటకాలు / దోసకాయ ఆవకాయ

Photo of Yellow cucumber pickle  by Kavitha Perumareddy at BetterButter
55
1
0.0(0)
0

దోసకాయ ఆవకాయ

Oct-08-2018
Kavitha Perumareddy
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ ఆవకాయ రెసిపీ గురించి

ఈ ఆవకాయ అన్నము, దోసెలు,ఉక్మ, ఊతప్పంలో తింటే చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. గట్టిగా వుండే దోసకాయ 1
  2. కారం 4 పెద్ద స్పూన్స్
  3. ఉప్పు తగినంత
  4. పసుపు కొద్దిగా
  5. నూనె టీ గ్లాస్
  6. ఆవపిండి 2 పెద్ద స్పూన్స్
  7. మెంతి పిండి 1 చిన్న స్పున్
  8. పోపుకు కావలిసిన పదార్దాలు ,...
  9. ఆవాలు స్పున్
  10. జీలకర్ర స్పున్
  11. ఎండుమిర్చి 3
  12. వెల్లుల్లి 10 రెబ్బలు
  13. కరివేపాకు రెండు రెమ్మలు

సూచనలు

  1. ముందుగా దోసకాయ కడిగి తడిలేకుండా తుడిచి తొక్కతీసుకొని విత్తనాలు తీసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి .చేదు చూసుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి ఆవాలు ,మెంతులు వేసి వేయించాలి. చల్లారాక పొడి చేసుకోవాలి.
  3. తరువాత ఒక గిన్నెలో దోస ముక్కలు వేసి పసుపు,కారం,ఉప్పు,ఆవపిండి, మెంతిపిండి అన్ని వేసి బాగా అంతా కలిసేలా కలిపి 5 నిముషాలు ఉంచాలి.
  4. ఈలోపు పోయిమీద బాండీ పెట్టి నూనెవేసి ఆవాలు,జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ,చితక్కొట్టిన వెల్లుల్లి వేసి పోపు వేగనివ్వాలి.ఈ పోపు చల్లారాలి.
  5. తరువాత కలిపి పెట్టుకున్న పచ్చడిలో ఈ పోపును,3 నిమ్మకాయల రసం ను వేసి కలుపుకోవాలి.ఉప్పుకారం సరిపోయాయో లేదో చూసుకోవాలి. అవసరమైతే వేసి కలపాలి.
  6. ఒక రోజు తరువాత మళ్ళీ అంతా ఒకసారి కలిపి సీసాలో తీసుకోవాలి. తడితగలకుండా చూసుకుంటే 20 రోజులు పైనే నిలువ ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర