హోమ్ / వంటకాలు / ముల్లంగి పచ్చిముక్కల పచ్చడి.

Photo of Instant radish chutney. by దూసి గీత at BetterButter
405
0
0.0(0)
0

ముల్లంగి పచ్చిముక్కల పచ్చడి.

Oct-10-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి పచ్చిముక్కల పచ్చడి. రెసిపీ గురించి

పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కావలసిన పదార్థాలు. ::
  2. 1 ,: ముల్లంగి ,: 1
  3. 2 ' ఉప్పు : 1/4 చెంచా
  4. 3 : పచ్చిమిర్చి ,: 2
  5. 4 : నిమ్మకాయ : 1
  6. 5 : పసుపు : చిటికెడు.
  7. 6 : ఖారం : 1/4 చెంచా

సూచనలు

  1. ముల్లంగి, ఉప్పు,ఖారం, పచ్చిమిర్చి,నిమ్మరసం అన్నీ రెడీ చేస్కోవాలి
  2. ముల్లంగి సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. అందులో ఉప్పు,కారం, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు నిమ్మరసం అన్నీ వెయ్యాలి.
  4. అన్నీ బాగా కలిపి 1 గంటసేపు ఊరేక వడ్డించడానికి రెడీ అవుతాయి. ఒత్తి అన్నంలో కలుపుకోవచ్చు, పెరుగన్నంలోకి బావుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర