హోమ్ / వంటకాలు / పాలకూర మామిడికాయ పప్పు

Photo of Palak raw mango dal by Sree Vaishnavi at BetterButter
189
3
0(0)
0

పాలకూర మామిడికాయ పప్పు

Oct-12-2018
Sree Vaishnavi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర మామిడికాయ పప్పు రెసిపీ గురించి

ఇది అన్నం ,రోటి లోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పాలకూర 3 కట్టలు
  2. మామిడికాయ 1
  3. కంది పప్పు 1/2 కప్
  4. పచ్చిమిర్చి 3-4
  5. ఎండుమిర్చి 2
  6. పసుపు 1/2 చెంచా
  7. నీళ్లు తగినంత
  8. నూనె 3 చెంచాలు
  9. ఆవాలు 1 చెంచా
  10. జీలకర్ర 1 చెంచా
  11. ఇంగువ చిటికెడు
  12. కరివేపాకు 1 రెమ్మ
  13. ఉప్పు తగినంత
  14. కారం తగినంత
  15. మునకాడ 1

సూచనలు

  1. ముందు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి అందులో నీళ్లు పోసుకుని కందిపప్పు ,పాలకూర ,మామిడికాయ ,ఉప్పు, పసుపు ,వేసి బాగా కలిపి మూడు కూతలు వచ్చే వరకు ఉంచాలి
  2. అందులో మునకాడ ,పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మళ్ళి ఒక 8 నిమిషాలు ఉడికించాలి
  3. తరువాత కుక్కర్ మూత తీసి అందులో కారం వేసి బాగా కలుపుకోవాలి
  4. మళ్ళి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు ,జీలకర్ర, ఇంగువ ,కరివేపాకు ,ఎండుమిర్చి వేసి వేయించి ఉడికిన పప్పు లో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర