కర్వేపాకు పొడి | Curry leaves powder Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  13th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Curry leaves powder recipe in Telugu,కర్వేపాకు పొడి, Ganiprameela Ganiprameela
కర్వేపాకు పొడిby Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

కర్వేపాకు పొడి వంటకం

కర్వేపాకు పొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curry leaves powder Recipe in Telugu )

  • కర్వేపాకు 1 కప్
  • ఎండుమిర్చి 5-6
  • నువ్వులు 2 స్పూన్స్
  • ధన్యాలు 4 స్పూన్స్
  • మెంతులు 1 స్పూన్
  • జీలకర్ర 2 స్పూన్స్
  • చింతపండు 3 రెబ్బలు
  • ఉప్పు తగినంత
  • నూనె 1 స్పూన్
  • మిర్యాలు 1 స్పూన్
  • ఇంగువ 1/4 స్పూన్
  • వెల్లుల్లి 1 గడ్డ

కర్వేపాకు పొడి | How to make Curry leaves powder Recipe in Telugu

  1. కర్వేపాకు శుభ్రంగా కడిగి ఆరపెట్టాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసీ ఎండుమిర్చి కర్వేపాకు ధన్యాలు నువ్వులు మెంతులు జీలకర్ర వేయించాలి
  2. ఉప్పు చింతపండు ఇంగువ వేసి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి
  3. చివరి గా వెల్లుల్లి వేసి ఒక్క రౌండ్ తిప్పితే టేస్టీ కర్వేపాకు పొడి రెడీ

Reviews for Curry leaves powder Recipe in Telugu (0)