BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Methi bendi aloo fry

Photo of Methi bendi aloo fry by Chandrika Reddy at BetterButter
0
4
5(1)
0

Methi bendi aloo fry

Oct-14-2018
Chandrika Reddy
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • తెలంగాణ
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. మెంతికూర 2 కప్పులు
  2. బెండకాయ ముక్కలు అర కప్పు
  3. ఉడికించిన బంగాళ దుంప అర కప్పు
  4. పోపుదినుసులు 1సూన్
  5. టమోటాలు 2
  6. ఉల్లిపాయ 1
  7. అల్లంవెల్లుల్లి 1 స్పూన్
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. కారం 1 1/2 స్పూన్
  10. పసుపు 1/2 స్పూన్
  11. ధనియాల పొడి 1 స్పూన్
  12. కరివేపాకు, కొత్తిమీర 2 రెమ్మలు
  13. శనగపిండి 1 స్పూన్
  14. నూనె వెయీంచడానికి సరిపడా.

సూచనలు

  1. ముందుగా కడాయి తీసుకుని మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి
  2. దానిలో బెండకాయ ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టాలి .
  3. ఇప్పుడు పోపుదినుసులు ,కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి .
  4. aa తరువాత ఉల్లిపాయ ,టమోటా ముక్కలు ,ఉప్పు ,పసుపు, కారం‌,అల్లం వెల్లుల్లి , వెసి మగ్గనివ్వాలి .
  5. మెంతికూర కూడా వెసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి
  6. తర్వాత దానిలో వేయించిపెట్టుకున్న బెండకాయలు , ఉడికించిన బంగాళ దుంప ముక్కలు వేసి వేయించాలి .
  7. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి .
  8. దానిలో ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి.
  9. చివరగా 1 స్పూన్ శనగపిండి వేసుకొని కలపాలి.
  10. అంతే మెంతికూర ఆలూ బెండి రెడీ

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Maheswara Reddy
Oct-14-2018
Maheswara Reddy   Oct-14-2018

Nice recipe

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర