హోమ్ / వంటకాలు / తోటకూర ఫ్రై

Photo of THOTAKURA fry by Satya Harika at BetterButter
632
2
0.0(0)
0

తోటకూర ఫ్రై

Oct-14-2018
Satya Harika
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర ఫ్రై రెసిపీ గురించి

హెల్త్ కీ చాలా మంచిది అండి ..షుగర్ పేషెంట్స్ కీ ఇంకా మంచిది రోజు తింటే

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఆవిరికి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. తోటకూర 2 కట్టలు
  2. 1/2 స్పూన్ మినపప్పు
  3. జీలకర్ర కొంచెం
  4. వెల్లులి 3
  5. కరివేపాకు 1 రెమ్మ
  6. ఉప్పు సరిపడా
  7. ఎండుమిర్చి 3
  8. నూనె 2 స్పూన్స్

సూచనలు

  1. మొదట తోటకూరని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి
  2. ఇపుడు ఒక పాన్ లో నూనె వేసి జీరా, మినపప్పు, కరివేపాకు, వెల్లులి వేసుకొని ఫ్రై చేసుకోవాలి
  3. ఇపుడు అందులో తోటకూర వేసి బాగా మగ్గనివ్వాలి
  4. తర్వాత అందులో ఎండుమిర్చి మరియు ఉప్పు కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకుంటే హెల్త్ కీ మంచిదైనా తోటకూర కూర రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర