హోమ్ / వంటకాలు / పాలకూర పప్పు కూర

Photo of Spinach toor dal curry by Sree Sadhu at BetterButter
86
5
0.0(0)
0

పాలకూర పప్పు కూర

Oct-14-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పప్పు కూర రెసిపీ గురించి

ఇది అన్నం లో నెయ్యి వేసుకుని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పాలకూర తరిగినది 2 కప్పులు
  2. కందిపప్పు 1 కప్
  3. ఎండుమిర్చి 3
  4. పచ్చిమిర్చి 3-4
  5. ఇంగువ చిటికెడు
  6. కరివేపాకు 1 రెమ్మ
  7. నూనె 5 చెంచాలు
  8. జీలకర్ర 1 చెంచా
  9. మినపప్పు 1 చెంచా
  10. ఆవాలు 1 చెంచా
  11. నీళ్లు తగినంత
  12. పసుపు చిటికెడు
  13. ఉప్పు తగినంత
  14. కారం తగినంత

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసుకుని పాలకూర కూడా వేసి ఒక పొంగు రానివ్వాలి
  2. అందులో కందిపప్పు, పసుపు, ఉప్పు వేసి మరో రెండు పొంగులు రానిచ్చి వార్చుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఇంగువ ,ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు వేసి వేయించాలి
  4. వేయించిన తరువాత అందులో పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో ఉడికిన కందిపప్పు, పాలకూర వేసి ఒక మూడు నుంచి ఐదు నిముషాలు వేయించాలి
  6. అందులో తగినంత కారం వేసుకుని మరో మూడు నిముషాలు వేయించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర