బెండకాయ కూర | Bendakaaya curry Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  16th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bendakaaya curry recipe in Telugu,బెండకాయ కూర, Anitha Rani
బెండకాయ కూరby Anitha Rani
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

బెండకాయ కూర వంటకం

బెండకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bendakaaya curry Recipe in Telugu )

 • బెండకాయలు...1/4కేజీ
 • పచ్చిమిరపకాయలు...8
 • ఉల్లిపాయలు...2 పెద్దవి
 • కరివేపాకు...కొద్దిగా
 • కొత్తిమీర.. కొద్దిగా
 • ఉప్పు...1స్పూన్
 • పసుపు...చిటికెడు
 • నూనె...4 tb స్పూన్స్
 • ఎందుకొబ్బరి పొడి...1స్పూన్
 • ధనియాల పొడి...2స్పూన్

బెండకాయ కూర | How to make Bendakaaya curry Recipe in Telugu

 1. బెండకాయలను బాగా కడిగి కట్ చేసుకోవాలి.
 2. స్టవ్ పైన పాన్ వీడి అయ్యాకఅందులో ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చిముక్కలు,ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి.
 3. లేత కాయలు అయితే నీరు వేయక్కరలేదు,ముదురివి అయితే కొద్దిగా వేసి చిన్నమంట పై మూత పెట్టి ఉడికించాలి.
 4. ఉడికిన తరువాత 1స్పూన్ కొబ్బరి పొడి,1స్పూన్ ధనియాలపొడి, కొత్తిమీర వేసుకుంటే బెండకాయ కూర తయారు.

నా చిట్కా:

బెండకాయలు తరిగే టప్పుడు తడి లేకుండా చూసుకుంటే బంక రాదు.

Reviews for Bendakaaya curry Recipe in Telugu (0)