BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బెండకాయ కూర

Photo of Bendakaaya curry by Anitha Rani at BetterButter
0
1
0(0)
0

బెండకాయ కూర

Oct-16-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ కూర రెసిపీ గురించి

బెండకాయ,ఉల్లిపాయ కలిపి చేసిన రుచుకరమైన కూర.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయలు...1/4కేజీ
  2. పచ్చిమిరపకాయలు...8
  3. ఉల్లిపాయలు...2 పెద్దవి
  4. కరివేపాకు...కొద్దిగా
  5. కొత్తిమీర.. కొద్దిగా
  6. ఉప్పు...1స్పూన్
  7. పసుపు...చిటికెడు
  8. నూనె...4 tb స్పూన్స్
  9. ఎందుకొబ్బరి పొడి...1స్పూన్
  10. ధనియాల పొడి...2స్పూన్

సూచనలు

  1. బెండకాయలను బాగా కడిగి కట్ చేసుకోవాలి.
  2. స్టవ్ పైన పాన్ వీడి అయ్యాకఅందులో ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చిముక్కలు,ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి.
  3. లేత కాయలు అయితే నీరు వేయక్కరలేదు,ముదురివి అయితే కొద్దిగా వేసి చిన్నమంట పై మూత పెట్టి ఉడికించాలి.
  4. ఉడికిన తరువాత 1స్పూన్ కొబ్బరి పొడి,1స్పూన్ ధనియాలపొడి, కొత్తిమీర వేసుకుంటే బెండకాయ కూర తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర