హోమ్ / వంటకాలు / తమలపాకు రసం

Photo of Tamalapaaku rasam by Harini Balakishan at BetterButter
431
0
0.0(0)
0

తమలపాకు రసం

Oct-18-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
7 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకు రసం రెసిపీ గురించి

ఘాటైన, పసందైన రసం. చలి కాలంలో, జలుబు చేసినప్పుడు తినడానికి మహా పసందుగా ఉంటుంది. సూప్ లాకూడ తాగొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రెండు తమలపాకులు
  2. రెండు పండిన టమాటా
  3. చింతపులుసు అరకప్పు
  4. మిరియాలు ఒక చంచా
  5. జిలకర ఒక చంచా
  6. వెల్లుల్లి రెబ్బలు ఐదు
  7. చారు పొడి ఒక చంచా
  8. ఉప్పు రుచికి

సూచనలు

  1. ముందు మిరియాలు, జిలకర, వెల్లుల్లి మిక్సీ జార్లో వేసి రుబ్బాలి
  2. తువాత తమలపాకు వేసి రుబ్బాలి
  3. రెండు టమాటాలు వేసి రుబ్బాలి
  4. ఒకగ్లాస్ ఉడుకుతున్న నీళ్ళల్లో తమలపాకు మిశ్రమం, చింత పులుసు వేసి మసలనివ్వాలి
  5. చారు పొడి ఉప్పు చిన్న బెల్లంమక్క వేసి మరగనివ్వాలి
  6. రసంరెడీ. నచ్చితే పోపు పెట్టొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర