హోమ్ / వంటకాలు / బాదాం వాల్నట్స్ కరివేపాకు కారం

Photo of BADAM walnuts karvepaaku karam by Krishnakumari Marupudi at BetterButter
521
0
0.0(0)
0

బాదాం వాల్నట్స్ కరివేపాకు కారం

Oct-21-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కరివేపాకు 20 రెమ్మలు
  2. బాదాం 1 కప్
  3. ఆక్రోట్ 1 కప్
  4. పచ్చి సేనగపప్పు 1/2 కప్
  5. మినప పప్పు 1/2 కప్
  6. ధనియాలు 1 కప్
  7. ఎండు మిర్చి 9
  8. జీరా 2 టేబుల్ స్పూన్లు
  9. చింతపండు ఉసిరికాయ అంత
  10. ఉప్పు తగినంత
  11. వెల్లుల్లి రెబ్బలు 10

సూచనలు

  1. కరివేపాకు వాష్ చేసి బాండీ లో ఆయిల్ వేసి వేడి ఎక్కక వేయించి పక్కకి తీసుకోవాలి
  2. అదే బాండీ లో మరి కొంచెము ఆయిల్ వేసి బాదాం, వాల్నట్స్, ఎండు మిర్చి, పాచి సేనగపప్పు, మీనప పప్పు, ఎండు మిర్చి, జీరా వేసి వేయించి చల్లేఆ నివ్వాలి
  3. వేయించు కున్న మిశ్రమాన్ని , కరివేపాకు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీవెయ్యాలి
  4. యిలా రెడి అవ్వుతుంది, బాదాం వాల్నట్స్ కరివేపాకు కారం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర