హోమ్ / వంటకాలు / పాలక్ నీర్ దోశ

Photo of spinach  neer dosa by రమ్య వూటుకూరి at BetterButter
337
1
0.0(0)
0

పాలక్ నీర్ దోశ

Oct-24-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ నీర్ దోశ రెసిపీ గురించి

నీర్ దోస చాలా ఈజీ గా ప్రిపేర్ చేసుకొనే బ్రేక్ఫాస్ట్.పిల్లలకి కూడా బాగా ఇష్టపడతారు. ఇది కర్ణాటక వంటకం. బియ్యం తో తయారు చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కర్ణాటక
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. ఇడ్లీ బియ్యం 1 కప్
  2. వాటర్ 3 కప్స్
  3. పాలకూర 1 కట్ట
  4. ఉప్పు తగినంత
  5. జీలకర్ర 1/2 స్పూన్
  6. ఆయిల్ 2 స్పూన్స్

సూచనలు

  1. బియ్యం కడిగి 3 గంటలు నానబెట్టుకోవాలి
  2. వాటర్ పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి
  3. పాలకూర కడిగి ముక్కలు చేసుకొని 2 మినిట్స్ ఉడికించి పేస్ట్ చేసుకోవాలి
  4. రుబ్బిన పిండిలో పాలకూర పేస్ట్ ఉప్పు జీలకర్ర వేసి కలుపుకోవాలి
  5. ఈ దోశ పిండి పల్చగా ఉండాలి
  6. దీన్ని పెనంపై గరేటతో దోశ గా పోసుకొని రెండువైపులా కాల్చుకోవాలి
  7. ప్లేట్ లోకి తీస్కొని ఏదైనా చట్నీ తోసర్వ్ చేస్కోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర