హోమ్ / వంటకాలు / Hariyali Pav Bhaji

Photo of Hariyali Pav Bhaji by Sudha Badam at BetterButter
756
4
0.0(1)
0

Hariyali Pav Bhaji

Oct-25-2018
Sudha Badam
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • ప్రతి రోజు
  • మహారాష్ట్ర
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. బట్టర్ 4 స్పూన్లు
  2. నూనె 2 స్పూన్లు
  3. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
  4. సన్నగా తరిగిన పచ్చి టమాటాలు 1 కప్పు
  5. సన్నగా తరిగిన గ్రీన్ క్యాప్సికమ్ 1
  6. ఉడికించిన గ్రీన్ పీస్ 1 కప్పు
  7. ఉడికించిన బంగాళాదుంపలు చిన్నవి 3
  8. పాలకూర 1 కట్ట
  9. తరిగిన కొత్తిమీర 1/2 కప్పు
  10. పచ్చిమిర్చి 4
  11. వెల్లుల్లి రెబ్బలు 3
  12. పావ్ భాజీ మసాలా 3 స్పూన్లు
  13. జీలకర్ర పొడి 1 స్పూను
  14. పసుపు చిటికెడు
  15. ఉప్పు తగినంత
  16. పావ్ భాజీ బన్నులు కావల్సినన్ని
  17. నిమ్మకాయ 1

సూచనలు

  1. ముందుగా పాలకూరని ఒక రెండు నిమిషాలు వేడి నీళ్లల్లో వేసి మరగనిచ్చి తీసి చల్లటి నీళ్లల్లో వేసి వడగట్టి కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లులి రెబ్బలు కలిపి మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి.
  2. పాన్ లో 2 స్పూన్లు నూనె 1 స్పూను బట్టర్ వేసి వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
  3. తరువాత క్యాప్సికమ్ ముక్కలు వేసి 5 నిమిషాలు వేగనివ్వాలి
  4. దీనిలో పచ్చి టమాటా ముక్కలు వేసి బాగా వేగనిచ్చి ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి వేయాలి. 5 నిమిషాల తరువాత ఉడికించిన గ్రీన్ పీస్ వేసుకోవాలి.
  5. అన్ని బాగా ఉడుకుపట్టాక, ఉప్పు, పసుపు, పావ్ భాజీ మసాలా, జీరా పొడి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి.
  6. ఇప్పుడు పాలకూర పేస్ట్ వేసి బాగా కలిపి5 నిమిషాలు ఉడకనివ్వాలి.
  7. పై నుండి కొద్దిగా కొత్తిమీర జల్లి స్టవ్ ఆపి, ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకోవాలి.
  8. పెనం వేడి చేసుకుని ఒక స్పూను బట్టర్ వేసుకుని బన్నులు రెండు వైపులా కాల్చుకోవాలి.
  9. పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయతో సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sravanti
Oct-26-2018
Sravanti   Oct-26-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర