హోమ్ / వంటకాలు / నెట్ జాల్ వైట్ సాస్ దోస

Photo of Net jaal White sauce dosa by Sree Sadhu at BetterButter
665
2
0.0(0)
0

నెట్ జాల్ వైట్ సాస్ దోస

Oct-25-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
7 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నెట్ జాల్ వైట్ సాస్ దోస రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది పిల్లలికి చాలా ఇష్టపడుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ 1/4 కప్
  2. క్యాబేజీ 1/4 కప్
  3. కాప్సికం 1/4 కప్
  4. ఛీజ్ 2 చెంచాలు
  5. మైదా 1 చెంచా
  6. బట్టర్ 2 చెంచాలు
  7. పాలు 1 కప్
  8. ఉప్పు తగినంత
  9. మిశ్రమ మూలికల పొడి 1 చెంచా
  10. పాలకూర ఉడికించినది 1 కప్
  11. ఓట్స్ 1/2 కప్
  12. అల్లం 1/2 అంగుళం
  13. పచ్చిమిర్చి 2-3
  14. సెనగపిండి 2 చెంచాలు
  15. జీలకర్ర 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బట్టర్ వేసుకోవాలి
  3. అందులో మైదా పిండి వేసుకోవాలి
  4. దానిని బాగా వేయించుకోవాలి
  5. అందులో పాలు పోసుకోవాలి
  6. దానిని బాగా కలిసేలా కలుపుకోవాలి
  7. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి
  8. దానిని కాసేపు ఉడికించాలి ఈలోపు ఇంకో స్టవ్ వెలిగించి అందులో నూనె వేసి తరిగిన క్యారెట్ కాప్సికం క్యాబేజీ వేసి వేయించాలి
  9. ఉడికిన సాస్ లో ఛీజ్ వేసుకోవాలి
  10. అందులో వేగిన కూరగకాయలు వేసుకోవాలి
  11. ఇప్పుడు దోసెకి కావాల్సినవి తీసుకోవాలి
  12. ఇప్పుడు అవి అన్నిటిని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి
  13. వాటిని నీళ్లు పోసుకుని దోస పిండిల రుబ్బుకోవాలి
  14. ఇప్పుడు దానిని జిలేబి గొట్టం లోకి తీసుకోవాలి
  15. ఇప్పుడు పాన్ ఆన్ చేసుకుని అందులో దీనిని ఇలా వేసుకోవాలి
  16. దానిని రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి
  17. అందులో తయారు చేసుకున్న స్టూఫిన్గ్ వేసుకుని రోల్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర