హోమ్ / వంటకాలు / తోటకూర బరడ

Photo of Amaranthus stir fry by Pravallika Srinivas at BetterButter
342
1
0.0(0)
0

తోటకూర బరడ

Nov-01-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర బరడ రెసిపీ గురించి

తోటకూర బరడ అన్నం రోటీలోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. తోటకూర - 1 కట్ట తగినంత
  2. పెసరపప్పు - 4 స్పూనులు
  3. నూనె - 3 స్పూనులు
  4. పోపు దినుసులు - 1 స్పూను
  5. పచ్చిమిర్చి చీలికలు - 6
  6. కర్వేపాకు - 1 రెమ్మ
  7. వెల్లులిరెబ్బలు - 5
  8. పచ్చిపప్పు - 1 స్పూను
  9. ఇంగువ - 1/4 చిటికెడు
  10. ఉప్పు - 1/2 స్పూను
  11. పసుపు - 1/4 స్పూను

సూచనలు

  1. తోటకూర వలిచి కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. పెసరపప్పు నానపెట్టాలి. మిక్సర్ జార్ లో పెసరపప్పు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  3. ఒక కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు పచ్చిమిర్చి చీలికలు యండుమిర్చి కర్వేపాకు వెల్లులిరెబ్బలు పచ్చిపప్పు వేసి చిటపటలాడాక ఇంగువ ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి .
  4. తరిగిన తోటకూర పెసరపప్పు మిశ్రమం వేసి బాగా వేపుకోవాలి.
  5. పచ్చివాసన పోయాక కాలాయి నుండి విడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  6. అంతే రుచికరమైన తోటకూర బరడ రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర