హోమ్ / వంటకాలు / బ్రెడ్ కాజా

Photo of Bread kaja by Sree Sadhu at BetterButter
594
4
0.0(0)
0

బ్రెడ్ కాజా

Nov-06-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ కాజా రెసిపీ గురించి

ఇ వంటకం అతి సులువు మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ 6-7
  2. నూనె వేయించడానికి సరిపడా
  3. పంచదార 1 కప్
  4. నీళ్లు 2 కప్స్

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ ని ముక్కలు గ కట్ చేసుకోవాలి
  2. వాటిని వేడి నూనె లో వేయించాలి
  3. పంచదార, నీళ్లు పోసుకుని పాకం తయారు చేసుకోవాలి
  4. అవి బ్రౌన్ అవ్వగానే పంచదార పాకం లో వేసుకుని పాకం పీలుచుకున్నాక తీసుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర