హోమ్ / వంటకాలు / ఓట్స్ లడ్డూ

Photo of Oats laddu by Swetha Vijayagiri at BetterButter
860
4
0.0(0)
0

ఓట్స్ లడ్డూ

Nov-06-2018
Swetha Vijayagiri
25 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓట్స్ లడ్డూ రెసిపీ గురించి

ఇందులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి హెల్త్ కి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. ఓట్స్ 1 కప్
  2. బెల్లం 1/2కప్
  3. వేరుశనగలు 1/4 కప్
  4. నువ్వులు 2 టేబుల్ స్పూన్
  5. నెయ్యి 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఓట్స్ , వేరుశనగలు , నువ్వులు విడి విడిగా వేయించుకోవాలి
  2. అన్నీ మిక్సీ లో వేసి మరి ఎక్కువ మెత్తగా కాకుండా కాస్త బరకగా పొడి చేసుకోవాలి
  3. బెల్లం కూడా కలిపి మిక్సీ పట్టాలి
  4. తర్వాత నెయ్యి వేసి ఉండలు కట్టుకోవాలి. రుచికరమైన ఓట్స్ లడ్డు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర