హోమ్ / వంటకాలు / బ్రెడ్ కాజాలు

Photo of Bread kaaja  by రమ్య వూటుకూరి at BetterButter
402
1
0.0(0)
0

బ్రెడ్ కాజాలు

Nov-08-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ కాజాలు రెసిపీ గురించి

బ్రెడ్ తో చేసే ఈ కాజాలు ఈజీ గా చేస్కోవచ్చు. రుచి కూడ బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. బ్రెడ్ స్లైసులు 4
  2. షుగర్ 1/2 కప్
  3. ఇలాచి 2
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  5. బాదం 6

సూచనలు

  1. బ్రెడ్ అంచులు కట్ చేసి ముక్కలు చేసుకోవాలి
  2. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని బ్రెడ్ ముక్కలు ఎర్రగా వేయించాలి
  3. వేగిన ముక్కలు పేపర్ టవల్ పై వేసుకొంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది
  4. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని పంచదార వేసి మునిగే వరకు వాటర్ పోసి పాకం పట్టుకోవాలి
  5. బాదం సన్నగా చీజ్ గ్రేటర్ తో తురుముకోవాలి
  6. పాకంలో యాలకులు పొడి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  7. వేయించిన బ్రెడ్ ముక్కలు పాకంలో వేయాలి
  8. రెండువైపులా తిప్పుకుని పాకం పట్టేలా చూసుకోవాలి
  9. నానిన తర్వాత బాదం తురుము జల్లి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర