హోమ్ / వంటకాలు / కాకినాడ కాజా/ గొట్టం కాజా

Photo of Kakinada kaaja  by రమ్య వూటుకూరి at BetterButter
868
1
0.0(0)
0

కాకినాడ కాజా/ గొట్టం కాజా

Nov-09-2018
రమ్య వూటుకూరి
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకినాడ కాజా/ గొట్టం కాజా రెసిపీ గురించి

చాలా ఈజీగా గొట్టం కాజాలు కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.పైన క్రిస్పీగా లోపల జ్యూసీ గా చాలా చాలా బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. షుగర్ 1 కప్
  2. మైదా 1 కప్
  3. ఈస్ట్ 1 స్పూన్
  4. సాల్ట్ చిటికెడు
  5. ఆయిల్ డీఈఓ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. గోరు వెచ్చని నీళ్లలో ఈస్ట్ వేసి కరిగించుకోవాలి
  2. ఒక బౌల్ లో మైదా కరిగిన ఈస్ట్ చిటికెడు ఉప్పు కొంచం షుగర్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి
  3. నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకవాలి
  4. ఈ పిండి ఉన్న గిన్నె కి మూత పెట్టి ఎండలో 2 గంటలు ఉంచాలి
  5. పిండి ఉబ్బి రెట్టింపు అవుతుంది
  6. పంచదార మునిగే వరకు వాటర్ పోసి తీగ పాకం పట్టుకోవాలి
  7. ఇప్పుడు పిండిని ఒకసారి కలిపి మందంగా చపాతీ లా చెస్కోవాలి
  8. పొడవుగా కాజా షేప్ లోముక్కలు గా కట్ చేసుకోవాలి
  9. ఈ ముక్కలను వేడి నూనె లో వేసి సన్నని సెగపై వేయించాలి
  10. ముక్కలు బాగా పొంగాక మంట పెంచుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి
  11. కాజాలు తీసిన వెంటనే పాకం లో వేసి నొక్కి ఉంచితే పాకం బాగా పీల్చుకొంటాయి
  12. వీటిని సెర్వింగ్ బౌల్ లోకి తీస్కొని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర