హోమ్ / వంటకాలు / పప్పు చెక్కలు

Photo of Pappu chekkalu by Swetha Vijayagiri at BetterButter
1614
3
0.0(0)
0

పప్పు చెక్కలు

Nov-10-2018
Swetha Vijayagiri
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పు చెక్కలు రెసిపీ గురించి

ఇది పండగలకి ఎక్కువగా చేస్తారు మంచి స్నాక్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 8

  1. బియ్యం పిండి: 1 కప్
  2. శనగపప్పు: 1/4 కప్
  3. నువ్వులు: 3 స్పూన్స్
  4. కరివేపాకు: 2 స్పూన్స్
  5. ఉప్పు: తగినంత
  6. కారం: 1 స్పూన్
  7. వెల్లుల్లి: 1 స్పూన్
  8. దనియాల పాడి: 1/2 స్పూన్
  9. నూనె: డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. శనగపప్పు ని 3 గంటలు ననబెట్టుకోవాలి
  2. ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి,ఉప్పు,కారం,నువ్వులు,కరివేపాకు,శనగపప్పు, వెల్లుల్లి,దనియల పొడి వేసి పిండి ని నీళ్ళు వేస్తూ పూరి పిండిలా కలుపుకోవాలి
  3. ఇప్పుడు పిండిని చిన్న ఉండలు చేసుకొన పూరి సైజ్ లో చెక్కలు ఒత్తుకోవాలి
  4. అన్ని చేసుకున్నాక నూనె వేడి చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి
  5. అంతే క్రిస్పీ చెక్కలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర