హోమ్ / వంటకాలు / పూర్ణము

Photo of Pooran by Anitha Rani at BetterButter
509
5
0.0(0)
0

పూర్ణము

Nov-14-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూర్ణము రెసిపీ గురించి

శనగపప్పు/భేడలు, బెల్లము కలిపి చేసే స్వీట్.పూర్ణముతో ఓలిగలు,కుడుములు ,పూర్ణాలు ,సూకీలు చేస్తారు. పిల్లలు ఇష్టముగా తింటారు.పండుగలకు పూర్ణము ప్రసాధము గా పెడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. శనగపప్పు 1కప్
  2. బెల్లము 1/2కప్
  3. నెయ్యి 4స్పూన్స్
  4. యాలకుల పొడి కిద్దిగా
  5. జీడిపప్పు,ద్రాక్ష

సూచనలు

  1. శనగపప్పు ను కడిగి కుక్కర్ లో 2 విజిల్స్ రానివ్వాలి.
  2. చల్లారాక అందులోని నీరు వంచుకోవాలి.
  3. తడిలేకుండా, పలుకుగా ఉండాలి. శనగపప్పు ను మిక్సీ కి వేసుకోవాలి,మెత్తగా మెదిగాక అందులో పొడి చేసుకున్న బెల్లము వేసి మిక్సీ కి వేసుకోవాలి.
  4. మిక్సీ కి అయితే చిన్న కప్పు లో వేసుకోవాలి.
  5. రొటిలోకాని ,గ్రైండర్ లో కానీ రుబ్బుకోవచ్చు.
  6. పాన్ లో నెయ్యి వేసి వేడి అయ్యాక జీడిపప్పు,ద్రాక్ష గోధుమ రంగు వచ్చే వరకు వేపుకొని అందులో పూర్ణము,యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  7. చల్లారిన తరువాత వేడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర