హోమ్ / వంటకాలు / పెసర పూర్ణం లడ్డూలు

Photo of Moong dal laddu by Divya Konduri at BetterButter
687
5
0.0(0)
0

పెసర పూర్ణం లడ్డూలు

Nov-17-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర పూర్ణం లడ్డూలు రెసిపీ గురించి

కొత్తరుచికోసం పెసర పప్పుని పూర్ణం చేసి లడ్డూలు చేశాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పెశర పప్పు ఒక కప్పు
  2. బెల్లం ఒక కప్పు
  3. నెయ్యి అర కప్పు
  4. యాలకుల పొడి పావు స్పును
  5. బాదం అలంకరణకు

సూచనలు

  1. పెసర పప్పుని నాన పెట్టి కుక్కర్ లో పెట్టి ఉడికించాలి
  2. బెల్లం నీళ్ళు కలిపి బాండీలో ఉండ పాకం వచ్చేలా మరిగించాలి
  3. పాకం దగ్గర పడ్డాక ఉండికించిన పెసర పప్పు ముద్దని
  4. పాకంలో వేసి నేయ్యి వేస్తూ బాగా కలపాలి
  5. మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించాలి
  6. యాలుకల పొడి వేసి కలిపి చల్లారిన తరువాత చిన్న ఉండలు తీసుకొని లడ్డూల చుట్టాలి
  7. చుట్టిన లడ్డూలని బాదం తో అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర