హోమ్ / వంటకాలు / కురుకురే బెండకాయలు

Photo of Kurkure bhindi  by Divya Konduri at BetterButter
0
1
0(0)
0

కురుకురే బెండకాయలు

Nov-26-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కురుకురే బెండకాయలు రెసిపీ గురించి

కుర్ కురే మసాల చాల రుచిగా మంచి రుచిగా కరకర లాడు తూ ఉంటుంది...

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 6

  1. లేత బెండకాయలు 1/4కేజి
  2. శనగపిండి 150గ్రాములు
  3. ఆమ్చూర్ అర స్పూను
  4. గరంమసాల అర స్పూను
  5. జీర పొడి అర స్పూను
  6. దనియాల పొడి అర స్పూను
  7. కారం అర స్పూను
  8. పసుపు పావు స్పూను
  9. ఉప్పు 1స్పూను
  10. నూనె తగింనంత

సూచనలు

  1. ముందు బెండకాయలని తీసుకొని చివరల ని కట్ చేసి గుత్తిలా కట్ చేసి ఉప్పు రాసి పక్కన పెట్టాలి
  2. ఒకగిన్నెలో శనగ పిండి మిగిలిన మసాల పొడులు అన్నీ వేసి మిక్స్ చేసి నీళ్ళూ పోసి బజ్జీ పిండిలా కలపాలి
  3. ఒక్కో బెండెకాయ మద్యలో పెట్టి చుట్టూత రాసి 5 నిమిషాలు ఉంచుకోవాలి
  4. నూనె వేడి చేసి బెండకాయలని బాగా డీప్ ఫ్రై చేయాలి
  5. తీసి రైస్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర