హోమ్ / వంటకాలు / కుర్కురేయ్ దొండకాయ

Photo of Kurkure ivy gourd by Reena Andavarapu at BetterButter
585
2
0.0(0)
0

కుర్కురేయ్ దొండకాయ

Nov-28-2018
Reena Andavarapu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కుర్కురేయ్ దొండకాయ రెసిపీ గురించి

సులభంగా తక్షణము తయ్యార్ చేసే క్రిస్పీయ్ దొండకాయ. లుంచ్లో ఒక స్పెషల్ సైడ్ డిష్.పిల్లలుకి లుంచ్లో తిఫ్ఫిన్బోస్ లో పాక్ సీజయ్వొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. దొండకాయలు అర కేజీ
  2. చేనాగ పిండి 1/4 జప్పు
  3. బియ్యం పైబడి 1/4 కప్పు
  4. పచ్చి కారం 2 టేబుల స్పూన్
  5. పసుపు 1/2 స్పూన్
  6. మంచి నీరు 2 టేబుల్ స్పూన్
  7. ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్
  8. ఉప్పు తగినంత
  9. ఫలి 2 టేబుల్ స్పూన్
  10. కరివేపాకు 9 గాని 10
  11. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. దొండకాయలు చక్రాలుగా కోసి పెట్టాలి
  2. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి
  3. అన్ని పొడిలు కోసిన తొందకాయలులో వేసి కొన్చయం నీరుతో కలిపి ఉంచాలి
  4. వేడి నూనెలో కొన్చయం కొన్చయం వేసి ఫ్రై చేసుకోవాలి
  5. కిచెన్ టిష్యూ మీద తీసి వెయ్యాలి
  6. అలానే అదే నునిలో ఫలి ఇంకా కరివేపాకు వేపుకొని దొండకాయలులో వెయ్యాలి
  7. అంతే ఎంతో క్రిస్పీ దొండకాయ కుర్కురే రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర