హోమ్ / వంటకాలు / బంగాళాదుంపల ఫ్రై

Photo of Potato fry by Vasuki Pasupuleti at BetterButter
508
2
0.0(0)
0

బంగాళాదుంపల ఫ్రై

Nov-29-2018
Vasuki Pasupuleti
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళాదుంపల ఫ్రై రెసిపీ గురించి

బంగాళాదుంపలు ఉడికించి చేయాలి

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. అరకేజీ బంగాళాదుంపలు
  2. అర స్పూన్ పసుపు
  3. ఒక స్పూన్ కారం
  4. అర స్పూన్ ధనియాలపొడి
  5. 2 స్పూన్స్ కొబ్బరిపొడి
  6. 8 రెబ్బల వెల్లులి
  7. కరేపకు 1 రెమ్మ
  8. ఉప్పు సరిపడ

సూచనలు

  1. ముందుగా పోపు లో ఆవాలు, జిలకర, మినపప్పు, పచ్చిసనగపప్పు వేసి దోరగా వేయించాలి
  2. అరకేజీ బంగాళాదుంపలు
  3. ఇలా ఉడికించి పెట్టుకోవాలి
  4. అందులో అర స్పూన్ పసుపు, అర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, సరిపడా ఉప్పు, వెల్లులి రెబ్బలు 8 , కరేపకు రెడి
  5. కొబ్బరిపొడి
  6. వేపుకోవాలి అందులో కొబ్బరి పొడి వెయ్యాలి
  7. రెడి బంగాళదుంపళ్ళు ఫ్రై
  8. అన్ని వేసి దొరగా వేపుతూవుండాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర