హోమ్ / వంటకాలు / పోట్లకాయ బజ్జీలు

Photo of Snake Gourd Fritters  by Anitha Rani at BetterButter
665
2
0.0(0)
0

పోట్లకాయ బజ్జీలు

Dec-01-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పోట్లకాయ బజ్జీలు రెసిపీ గురించి

పోట్లకాయ శనగపిండి కలిపి నూనె లో వేయించిన బజ్జీలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 6

  1. పోట్లకాయ 1
  2. శనగపిండి 1కప్
  3. బియ్యపు పిండి 2టేబిల్ స్పూన్స్
  4. పచ్చిమిర్చి 3
  5. అల్లము చిన్న ముక్క
  6. సోడా చిటికెడు
  7. ఉప్పు తగినంత
  8. కరివేపాకు కొత్తిమీర కొద్దిగా
  9. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. బియ్యపు పిండి,శనగపిండి,2స్పూన్స్ మరగబెట్టిన నూనె,అల్లముపచ్చిమిర్చి తురుము,ఉప్పు,షోడా,కరివేపాకు, కొత్తిమీర సరిపడా నీరు వేసి పిండి కొద్దిగా జారుగా కలుపుకోవాలి.
  2. పోట్లకాయలు కడిగి పై భాగాన ఉప్పు తో రుద్దుకొని చిన్న చక్రాలు గా చీసుకోవాలి.
  3. ముక్కలు పిండిలో ముంచి కాగిన నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  4. రెండువైపులా దోరగా వేగిన తరువాత తీసుకొని సర్వింగ్ చీసుకోవాలి.
  5. పోట్లకాయ బజ్జీలు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర