హోమ్ / వంటకాలు / ఆరటికాయ చీప్సీ

Photo of Banana chips by Dachapalli Swapna at BetterButter
627
3
0.0(0)
0

ఆరటికాయ చీప్సీ

Dec-01-2018
Dachapalli Swapna
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరటికాయ చీప్సీ రెసిపీ గురించి

కెరళ వంటకము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కేరళ
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 3

  1. ఆరటికాయలు 2
  2. ఉప్పు 1 చెంచా
  3. నూనె వెయించుకొవాడానికి సరిపడినంత తీసుకోవాలి
  4. పసుపు 1/2 చెంచా
  5. కారం 1 చెంచా

సూచనలు

  1. ఆరటికాయ పొట్టు తీసి సన్నగా గుండ్రంగా కట్ చెసుకొవాలి
  2. ఒక గిన్నెలో నీరు పొసుకొవాలి. అందులొ కొంచెము పసుపు ఉప్పు కలిపి ఆరటికాయ ముక్కలు వెసి 5 నిమిషాలు నానపెట్టుకొవాలి
  3. ఆ చీప్సీనీ ఒక బట్ట పై 5నీమీషాలు ఆరపెట్టుకొవాలి
  4. నూనె వెడీ ఆయిన తరువాత చీప్సీనీ వెయించుకొవాలి
  5. ఒక పళ్లెంలో చీప్సీనీ వేసుకొని ఉప్పు కారం వెసుకొవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర