హోమ్ / వంటకాలు / అరటి కాయ చిప్స్

Photo of Rawbanana chips by Annapurna jinkala at BetterButter
368
3
0.0(0)
0

అరటి కాయ చిప్స్

Dec-03-2018
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటి కాయ చిప్స్ రెసిపీ గురించి

ఈవెనింగ్ స్నాక్స్ గాపిల్లలకి బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 5

  1. అరటికాయలు 2
  2. ఉప్పు ఒక స్పూన్
  3. కారం ఒక స్పూన్
  4. పసుపు చిటికెడు
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. అరటికాయ చెక్కు తీసి వెజ్ కట్టర్ తో కట్ చేసుకోవాలి
  2. రౌండ్ గా చిప్స్ లాతరుగుకోవాలి
  3. నూనె కాగాక కట్ చేసిన ముక్కలు వేసి బాగా వేయించాలి
  4. వేగాక కాస్త ఉప్పు కలిపిన నీరు చల్లి 2 నిలు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి
  5. ప్లేట్ లో చిప్స్ మీద ఉప్పు పసుపు కారం కొద్దిగా చల్లి సర్వ్ చెయ్యాలి
  6. పిల్లలు ఇష్టంగా తింటారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర