హోమ్ / వంటకాలు / దొండకాయ వేపుడు

Photo of Ivy gourd fry by Sree Sadhu at BetterButter
51
4
0.0(0)
0

దొండకాయ వేపుడు

Dec-07-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ వేపుడు రెసిపీ గురించి

ఇందులో కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది కాని రుచి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. తరిగిన దొండకాయలు 1/2 కేజీ
  2. తరిగిన ఉల్లిపాయ 1
  3. నూనె 1-2 గరిటెడు
  4. ఆవాలు 1 చెంచా
  5. జీలకర్ర 1 చెంచా
  6. ఉప్పు తగినంత
  7. కారం తగినంత

సూచనలు

  1. ముందుగా దొండకాయలను చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు,జీలకర్ర ,ఉల్లిపాయ వేయించి దొండకాయ ముక్కలు వేసుకోవాలి
  3. అది ఎర్రగా వేగాక అందులో తగినంత ఉప్పు , కారం వేసి వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర